‘కాన్వెంట్’ పాఠశాలలలో హిందూ విద్యార్థుల పై క్రైస్తవ మత అలవాట్లను అంకితము చేస్తారు. హిందువుల ఆచార పద్ధతులను విద్యార్థులు పాటించకూడదనే విషయముపై కూడ ధ్యాసను ఇస్తారు. మంచి సంస్కారములయ్యే వయస్సులో బాలల మనస్సులో హిందూ విరోధ సంస్కారములగుట వలన వారు సంస్కారహీనులౌతారు. దీని నుండి హిందూ ధర్మమునకు గంభీర సంకటము ఉత్పన్నమైనది.
వైచారిక మతమార్పిడి చేయుటకు కుట్ర !
1. గాజులు, పట్టీలు వేసుకోవడము; తిలకము, బొట్టు లేదా గోరింటాకు పెట్టుకోవడం లాంటి హిందూ ధర్మాచరణను నిషేధించడము జరుగుతుంది.
2. నవరాత్రి, గణేశోత్సవం, సంక్రాంతి మొ॥ పండుగలలో హిందూ పిల్లలు సహభాగం అవ్వకూడదని పరీక్షలను నిర్వహించడము జరుగుతుంది.
3.‘నైతిక విలువలు’ అభ్యాసవర్గములో బైబిల్ కథలు లేదా క్రైస్తవుల అనుభూతులను వినిపించడం జరుగుతుంది.
దేశకర్తవ్యము, ధర్మకర్తవ్యములను పాటించండి !
1. పిల్లలు మాతృభాష లేక హిందీలో మాట్లాడటాన్ని ఖండిస్తే, విద్యాలయ నిర్వాహకులను జవాబు అడుగండి !
2. పిల్లలలో దేశభక్తిని పెంచుటకు ‘కాన్వెంట్’ పాఠశాలలలో స్వాతంత్య్రవీరుల చిత్రములను వేయించమని మరియు వారి స్మృతి దినములను నిర్వహించమని చెప్పండి !
3. ‘కాన్వెంట్’ పాఠశాలలలో జాతీయగీతమును పాడుటను ఖండిస్తున్నట్టు మీకు తెలియగానే ప్రభుత్వ ‘విద్యా విభాగమునకు ఫిర్యాదు ఇవ్వండి !
‘కాన్వెంట్’ పాఠశాలల హిందుత్వ విరోధమును అడ్డుకొనుటకు ‘ హిందూ జనజాగృతి సమితి ’మీకు సహాయం చేయును !