- ‘జలము శ్రీవిష్ణువు యొక్క నివాసస్థానం, కావున దానిని కలుషితం చేయకూడదని’ ధర్మశాస్త్రం చెబుతుంది. నదులు కలుషితం కాకూడదని వీటిని చేయండి –
- నదీ తీరంలో ప్లాస్టిక్, చెత్త మొ॥ వాటిని పారవేయకండి !
- నదిలో నోరు పుక్కలించకండి / మల-మూత్ర విసర్జన చేయకండి !
- ఫ్యాక్టరీల వల్ల నదులకు జరిగే మాలిన్యాన్ని చట్టరీత్యా వ్యతిరేకించండి !
- నగరంలోని కలుషిత నీరును ఏ ప్రక్రియ చేయకుండా నదిలో వదలకండి, దీని గురించిన ఆందోళనలో పాల్గొనండి !