పాఠకులందరికి, శ్రేయోభిమానులకు మరియు ధర్మ ప్రేమికులకు నమ్ర విజ్ఞప్తి !
1. ధనత్రయోదశి మహత్యము
‘ధనం’ అనగా శుద్ధ మైన లక్ష్మి ! మానవుడి పోషణ సక్రమంగా జరగేందుకు సహాయపడే ధనం (సంపద) యొక్క పూజను ఈ రోజు చేస్తారు. వ్యాపారాల దృష్టితో ధనత్రయోదశి రోజున కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది, అందువలన వారు ఈ రోజు తమ ధన సంపద ఉన్న పెట్టెను పూజిస్తారు. సత్కార్యం కొరకు ధన దానం చేయడం ఇదే లక్ష్మి యొక్క నిజమైన పూజ. ధర్మశాస్త్ర మునకనుసరంగా ‘మానవుడు తను సంపాదించిన సంపాదనలోని 1/6 భాగమును భగవంతుని ధర్మకార్యం కొరకు దానం చేయాలి. ధనము సత్కార్యంకు వినియోగించబడినందున ధనలక్ష్మి లక్ష్మి స్వరూపంలో ఎల్లప్పుడూ జతలోనే ఉంటుంది !
2. సత్కార్యం కొరకు, అనగా ధర్మ ప్రచార కార్యం కొరకు ధనం
వినియోగించబడాలి, అందువలన ‘సత్పాత్రే దానం’ చేయండి !
ప్రస్తుతం ధర్మం యొక్క స్థితి దిగాజారినది. ధర్మశిక్షణ అభావం వలన హిందువులలో ధర్మం గురించి అభిమానం తక్కువ అయినది. కాబట్టి ధర్మం యొక్క పునర్ స్థాపన కార్యం చేయడం ప్రస్తుత కాలంలోని భగవతుడి కార్యమే అయినందువలన ఇది చాల అవసరం. అందువలన ధర్మ ప్రచార కార్యం చేస్తున్న సంత మహనీయులు అలాగే దేశం మరియు ధర్మం వీటి రక్షణ కొరకు కార్యం చేస్తున్న సంస్థలు వీటికి దానం చేయడం కాలనుసారంగా అన్నిటికంటే శ్రేష్ఠమైన దానమైనది. గత చాల సంవత్సరాల నుండి సనాతన సంస్థ ధర్మజగ్రుతి కార్యమును నిరపెక్షగా కొనసాగిస్తూ ఉంది. అందువలన దాతలు సనాతన సంస్థకు చేసిన దానం ఖచితంగా ధర్మం యొక్క పునర్ స్థాపన కొరకే ఉపయోగించబడును!
ధనత్రయోదశి సందర్భంగా ధన అర్పణ చేయ దలచుకున్న దానులు మీ వివరాలను తెలపండి
పేరు మరియు సంప్రదింపు క్రమాంకము
శ్రీమతి భాగ్యశ్రి సావంత్ : 7058885610
E-mail : [email protected]
చిరునామ : శ్రీమతి భాగ్యశ్రి సావంత్, C/o సనాతన ఆశ్రమ్, 24/B, రామనాథి, బాందివాడె, పొండా, గోవా. పిన్ – 403401
https://www.sanatan.org/en/donate ఇక్కడ కూడా దానం చేయుటకు సుకర్యం కలదు.
– శ్రీ. వీరేంద్ర మరాటే, కార్యాలయ విశ్వస్తులు, సనాతన సంస్థ.