సంభాషించేటపుడు ఆంగ్లమును కాకుండా (ఉదా.: ‘సారి’, ‘థాంక్యూ’, ‘హ్యాపి జర్ని’) మాతృభాషనే (ఉదా.: ‘క్షమించండి’, ‘ధన్యవాదం’, ‘శుభయాత్ర’) వాడండి !
ఇంటితలుపు పై మరియు కొట్టుల పేర్లను మాతృభాషలో వ్రాయండి !
మాతృభాషలో మాట్లాడునపుడు ఆంగ్ల పదాలను వాడకండి !
ఇతర భాషల కంటే భారతీయ భాషలు సాత్త్వికమైనందు వల్ల వాటినే వాడండి !
స్వభాషా ఉద్యమం నిర్వహించే ‘హిందూ జనజాగృతి సమితి’ !!