ఉత్పాదనల అమ్మకం పెరిగేందుకు, ఇటీవల ఉత్పాదనల ప్రకటనలలో మరియు ఉత్పాదనల కవర్ల్‌పై స్త్రీలను అశ్లీలంగా చూపించడం జరుగుతున్నది. దీని వలన సమాజం నీతిహీనంగా మారుతున్నది. ఈ హానిని ఆపేందుకు మరియు స్త్రీల గౌరవాన్ని కాపాడుటకు అశ్లీలతను అరికట్టడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. దీని కొరకు –
- అశ్లీల ప్రకటనలు గల వస్తువులను వాడకండి !
- అశ్లీల చలనచిత్రాలను మరియు దూరదర్శన కార్యక్రమాలను చూడకండి, వాటిని నిషేధించండి !
- ‘స్త్రీల అశ్లీల ప్రతిబంధక చట్టం 1986’ అనుసారం ‘స్త్రీలను అశ్లీలముగా చూపించడం’, అపరాధం.
దీనికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి !