గ్రహణకాలంలో వాయుమండలంలో సూక్ష్మ క్రిములు, చెడుశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో తినటం, నిద్రించటం మొదలైన రజ-తమతో కూడిన కృతులను చేస్తే చెడుశక్తుల ఇబ్బంది కలుగవచ్చును. కానీ గ్రహణ కాలంలో నామజపం, స్తోత్రపఠణం మొదలైన వాటిని చేస్తే మన చుట్టూ సంరక్షణ కవచం నిర్మాణమై గ్రహణం యొక్క అమంగల ప్రభావం నుండి మన రక్షణ అవుతుంది.
సనాతన సంస్థ > Spirituality > గ్రహణకాలములో సాధన ఎందుకు చేయవలెను ?