యమద్వితీయ, భగినీహస్త భోజనం

ఈ తిథి నాడు యమలోకంలో నుండి వచ్చే యమతరంగాలు పృథ్విలోని వాయుమందలములోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ పృథ్వి అనగా యముడి సహోదరి. అందుకే ఈ రోజున యముడు తన లోకాన్ని విడిచి, తన సహోదరి అనగా, పుత్రిస్వరూపమైన భూలోకానికి ప్రవేశిస్తాడు. దీనికి ప్రతీకగా ఈ రోజున ప్రతి ఇంటి పురుషుడు తన భార్య చేతి వంటను స్వీకరించకుండా, సహోదరి ఇంటికి భోజనానికి వెళ్తాడు. సహోదరి ఇంట అతడు యమాది దీవతలకు పూజ చేస్తాడు. అకాల మృత్యువును తప్పించేందుకు యమద్వితీయ నాడు మృత్యుదేవత అయిన యముడికి పూజ చేయవలసి ఉంటుంది.

(మరిన్ని వివరాల కొరకు వీక్షించండి : సనాతన సంస్థ డి.వి.డి. ‘దీపావళి శాస్త్రము’ మరియు వెబ్ సైట్ లోని లేఖనలు)

 

Leave a Comment