- ఆశ్వయుజ బహుళ ద్వాదశి రోజున సముద్రమంథనం నుండి 5 కామధేనువులు ఉత్పన్నమైనవి, అని కథ ఉన్నది. ఇందులోని నంద అనే ధేనువును ఉద్దేశించి ఈ వ్రతం చేస్తారు.
- గోవత్సద్వాదశి రోజున ‘ఈ గోవు శరీరం పై ఎన్ని వెంట్రికలున్నాయో అన్ని సంవత్సరాలు నాకు స్వర్గసమానమైన సుఖం ప్రాప్తించని, అందువలనే గోవుపూజను చేస్తున్నాను’. అని సంకల్పం చెస్ గోవుపూజ చేస్తారు.
- ఈ రోజు సౌభాగ్యవతులు ఓక పూట ఉండి పొద్దున్న లేదా సాయంత్రం దూడతో ఉన్న ఆవు యొక్క పూజ చేస్తారు.
(మరిన్ని వివరాల కొరకు చదవండి : సనాతన సంస్థ గ్రంధం ‘పండుగలను ఆచరించే సరైన పద్ధతులు మరియు అధ్యత్మశాస్త్రము’ మరియు వెబ్ సైట్ లోని లేఖనలు)