శ్రీ గణేశ చతుర్థి

గణేశ చతుర్థి వ్రతమును కుటుంబములో ఎవరు చేయవలెను ? : అన్న దమ్ములు ఉమ్మడి కుటుంబములోనే ఉంటే అందరూ ఒకే మూర్తిని పూజించాలి. ఏ కారణంగానైనా విడివిడిగా ఉంటే వారివారి ఇళ్ళల్లో స్వతంత్రంగా గణేశ వ్రతమును ఆచరించాలి. మూర్తిశాస్త్రానుసారంగా మట్టితో, నైసర్గిక రంగులతో తయారు చేసిన శ్రీ గణేశ విగ్రహంను పూజ చేయువారికి ఆధ్యాత్మిక లాభము కలుగును.

(మరిన్ని వివరాల కొరకు చదవండి : సనాతన సంస్థ లఘుగ్రంధం ‘శ్రీ గణపతి’ మరియు వెబ్ సైట్ లోని లేఖనలు)

 

Leave a Comment