వటసావిత్రి వ్రతం యోక్క శాస్త్రము !
వట వృక్షం శివ స్వరూపము. వటవృక్షంను పూజించడం అనగా దీని ద్వారా శివస్వరూపములోని భర్తను చూస్తూ, అతడి ఆయువు వృద్ధి చెంది అతడి ప్రతి కర్మానికి తోడుగా ఉండాలని భగవంతుని పూజించడం.
వట పూర్ణిమ రోజున చేయవలసిన ప్రార్థన !
వటపూర్ణిమ వ్రతం యొక్క పూజ చివరిలో ‘అఖండ సౌభాగ్యం లభించని, నాతొ పాటు నా భర్త, పిల్లలకు ఆయురారోగ్యం-ఐశ్వర్యం లభించని, అలాగే ధనధాన్యం మరియు వంశ వృద్ధి అవ్వని’, ఇలా సావిత్రి దేవితో పాటు బ్రహ్మ దేవునికి ప్రార్థన చేయాలి.
(మరిన్ని వివరాల కొరకు చదవండి వెబ్సైటు లేఖనలు)