హనుమంతుని ఉపాసన
సింధూరము, నూనె, జిల్లేడు ఆకులు- పువ్వులను ఎందుకు సమర్పించాలి ? : ఇవి హనుమంతుడి సూక్ష్మ స్పందనలను ఆకర్షించగలవు. వీటిని హనుమంతునికి సమర్పించినపుడు విగ్రహము జాగృతమై పూజ చేయువారికి విగ్రుహంలోని చైతన్యము లభించును. జిల్లేడు ఆకులు-పువ్వులను 5 లేదా 5 గుుణాంకములలో సమర్పించవలెను.
స్త్రీలు దక్షిణముఖి హనుమంతుని ఎందుకు స్పర్షించరాదు ? : దక్షిణముఖి హనుమంతుని సూర్యనాడి (శక్తిని ప్రధానించు నది) కార్యరతమై యుండును. స్త్రీలు పురుషుల ఎక్కువ సంవేదన కలిగినవారైనందు వలన స్త్రీలకు ఇబ్బందులు కలుగువచ్చును.
(మరిన్ని వివరాల కొరకు చదవండి : సనాతన సంస్థ లఘుగ్రంధం ‘హనుమంతుడు’ మరియు వెబ్ సైట్ లోని లేఖనలు)