హోళీ అనగా దుష్ట ప్రవృత్తి మరియు అమంగళమైన ఆలోచనలను నష్టం చేసి సత్ప్ర వృత్తి మార్గమును చూపించే ఉత్సవము. వృక్ష స్వరూపంలోని సమిధను అగ్నికి సమర్పించడం ద్వారా వాతావరణం ను శుద్ధి పరచడం అనే ఉదాత్త భావముతో ఈ హోళీ ని ఆచరించడం జరుగుతుంది.
హోళీలో జరిగే తప్పు ఆచరణలను అడ్డుకోండి !
౧. ధర్మద్రోహులు, రాజకీయ నేతలు చెప్తున్నారని తరతరాలుగా వస్తున్న పద్ధతికనుసారంగా కాకుండా అశాస్త్రియంగా చెత్తను కాల్చి హోళీని చేయకండి !
౨. హానికరమైన రంగులను పూయకండి !
౩. స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించకండి ! నీటి బుడగలను పగులకొట్టకండి !
౪. కర్ణకఠోరమైన సినిమా పాటలు పెట్టకండి, మద్యపానం-పేకాడడం చేయకండి !
ధర్మహానిని ఆపకుండడమనగా మనకు తెలియకుండా సమష్టి పాపములో పాలుపంచుకున్నట్టు ! ఇలా జరగకుండుటకు ఐక్యమై జనప్రబోధన చేయండి !
(మరిన్ని వివరాల కొరకు చదవండి వెబ్సైటు లేఖనలు)