శ్రీ దత్తాత్రేయ జయంతి

దత్తాత్రేయుని ఉపాసన ఎలా చేయవలెను ?

  • పసుపు-కుంకుమ సమర్పించుట : ముందు పసుపు తరువాత కుంకుమ సమర్పించాలి.
  • పువ్వులు సమర్పించుట : దత్తాత్రేయునికి జాజి, లిల్లి పువ్వులను సమర్పించాలి.
  • అగర్బత్తి చూపించుట : శ్రీగంధం, మొగలి, కనకాంబరం లేదా హీనా వీటిలో ఏదైనా ఒక సుగంధము గల అగర్బత్తీని మూడు సార్లు తిప్పాలి.
  • ప్రదక్షిణ చేయుట : ఏడు లేదా ఏడు గుణాంకములలో ప్రదక్షిణ చేయవలెను.

(ఎక్కువ వివరణ కొరకు చదవండి : సనాతన లఘుగ్రంథం ‘దత్తాత్రేయుడు’ మరియు వెబ్ సైట్ లోని లేఖనలు)

 

Leave a Comment