దేవుడికి శరణై మన కోరికలను కోరుకోవడం అనగా ప్రార్థన. ప్రార్థన చేయడం వల్ల దేవుడి ఆశీర్వాదం, శక్తి మరియు చైతన్యం లభిస్తుంది; అలాగే చింత తక్కువై దేవుడి పై శ్రద్ధ పెరుగుతుంది. ప్రార్థన యొక్క కొన్ని ఉదాహరణలు –
విద్యార్థులు : హే శ్రీ గణేశా, నాకు చదువు బాగ వచ్చేందుకు సద్బుద్ధిని ప్రసాదించండి. మీరే నా ఏకాగ్రతను పెంచండి.
గృహిణి : హే భగవంతుడా, నా కుటుంబ సభ్యులను రక్షించు. వారందరిచే మీ ఉపసాన భక్తి-భావంతో జరగని.
దేశ మరియు ధర్మప్రేమి : హే భగవంతుడా, దేశ-ధర్మరక్షణ కొరకు మా అందరి నుండీ ధర్మాచరణను చేయించుకోండి.
[ఎక్కువ విశ్లేషణ కొరకుచదవండి : సనాతన లఘుగ్రంథం ప్రార్థన (ప్రాముఖ్యత మరియు కొన్ని ఉదాహరణలు)]