దేవుని దర్శనం చేసుకునే సరైన పద్ధతి

  • ముందు కళశం తరువాత మెట్లకు నమస్కరించాలి.
  • క్రమంగా దేవత చరణాలు, ఛాతి, కన్నుల వైపుకు చూడాలి తరువాత దేవునికి నమస్కారం చేయాలి.
  • మనస్సులో నామజపం చేస్తూ మధ్యమ గతిలో ప్రదక్షిణలను చేయవలెను.
  • కూర్చొని నామజపం చేసి, దేవునికి నమస్కారం, ప్రార్థన చేసి బయలుదేరవలెను.
  • బయటకు వచ్చిన తరువాత కళశానికి మరొక్కసారి నమస్కారం చేయవలెను.

ఆధారం : సనాతన గ్రంథం ‘దేవస్థానములో దర్శనం ఎలా చేసుకోవలెను ?’

 

Leave a Comment