అగ్నిహోత్రము యొక్క ప్రభావాలను పర్యావరణంపై అధ్యయనం చేయడానికి యూనివర్సల్ థర్మో స్కానర్ (యు.టి.ఎస్) అనే శాస్త్రీయ పరికరాన్ని ఉపయోగించి ‘మహర్షి అధ్యాత్మ విశ్వవిద్యాలయము ఒక పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష యొక్క స్వభావం, నమోదు చేసిన కొలతలు మరియు వాటి యొక్క వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
UTS స్కానర్ ద్వారా పరీక్షించేటప్పుడు – శ్రీ. అశిష్ సావంత్
1. అధ్యయనం యొక్క వివరాలు
ఈ అధ్యయనంలో, అగ్నిహోత్రము – పాత్ర యొక్క కొలతలు అగ్నిహోత్రానికి ముందు మరియు తరువాత ‘యుటిఎస్’ పరికరంతో నమోదు చేయబడ్డాయి. ఈ కొలతల వివరాలపై తూలనాత్మక అధ్యయనం జరిగింది.
పాఠకులకు గమనిక : స్థల పరిమితి కారణంగా ఈ వ్యాసానికి సంబంధించిన ’యుటిఎస్’, అధ్యయనంలో ఉపయోగించిన పరికరాల పరిచయం, ఈ సాధనాల వాడకం ద్వారా అధ్యయనం చేయబడిన భాగాలు వాటి ప్రకాశం, పరీక్షా పద్ధతులు మరియు తీసుకున్న జాగ్రత్తలు, పరీక్షను ప్రామాణీకరించడానికి సనాతన సంస్థ యొక్క goo.gl/tBjGXa లింక్‌లో ఇవ్వబడింది. దయచేసి ఈ లింక్ నుండి కొన్ని అక్షరాలు పెద్దవిగా ఉన్నాయని గమనించండి.
2. నమోదయిన కొలతలు
2 అ. ప్రతికూల శక్తి లేకపోవడం
అగ్నిహోత్రము చేయడానికి ఉపయోగించే చిన్న లోహపు పాత్రలో ప్రతికూల శక్తి నమోదు కాలేదు.
2 ఆ. అగ్నిహోత్రము తరువాత అగ్నిహోత్ర-పాత్ర యొక్క సానుకూల శక్తి పెరుగుదల
వ్యక్తులు, ప్రాంగణాలు లేదా వస్తువులకు సానుకూల శక్తి ఎల్లప్పుడూ ఉండదు. ప్రారంభంలో అగ్నిహోత్ర – పాత్ర యొక్క సానుకూల శక్తి కొలవడానికి కూడా కుదరనంత చాలా తక్కువ మొత్తంలో కలిగి ఉంది. (ఈ సందర్భంలో, యుటి స్కానర్ యొక్క చేతులు 90 డిగ్రీల కోణాన్ని చేసింది. స్కానర్ యొక్క చేతులు 180 డిగ్రీల కోణాన్ని చేస్తే, అప్పుడు ప్రభావాన్ని కొలవవచ్చు). అగ్నిహోత్రము చేసిన తరువాత అగ్నిహోత్రా పాత్రలో 1.70 మీటర్లు వరకు సానుకూల శక్తి పెరుగుదల ఉంది.
2 ఇ. అగ్నిహోత్రము చేసిన తరువాత అగ్నిహోత్రపాత్ర యొక్క
ప్రకాశం(గమనిక) పెరుగుదల చాలా ఎక్కువ నమోదు చేయబడింది.
సగటు వ్యక్తి లేదా వస్తువు యొక్క ప్రకాశం 1 మీటరు ఉంటుంది. అగ్నిహోత్రము ప్రారంభించడానికి ముందు అగ్నిహోత్రము పాత్ర యొక్క ప్రకాశం 1.19 మీటర్లు మరియు అగ్నిహోత్రము చేసిన తరువాత ప్రకాశం 3.05 మీటర్ల పెరుగుదల ఉంది, మొత్తం ప్రకాశం 4.24 మీటర్లు.
గమనిక – ప్రకాశం: మనిషిలోని లాలాజలం యొక్క నమూనా మరియు ఒక వస్తువుపై ధూళి కణాలు లేదా ఒక వస్తువు యొక్క చిన్న భాగం ఉపయోగించి దాని ప్రకాశాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు.
మూలం : మరాఠి దినపత్రిక ‘సనాతన ప్రభాత్’