వర్షాకాలములో వచ్చే వ్యాధులకు మూల కారణములు
వర్షాకాలం ముందు వచ్చే వేసవి కాలంలో ఉష్ణోగ్రత వల్ల, మన శరీరము లో నీటి శాతం తగ్గి శరీరాన్ని తొందరగా అలసటకు గురిచేస్తుంది. వాతావరణంలో సంభవించే ఈ ఆకస్మిక మార్పుల వల్ల మన శరీరము లో వాతము యొక్క సమతుల్యత లోపిస్తుంది.