మీరు ప్రతిదానికి సులభంగా యాంటీబయాటిక్ మందులు ఉపయోగిస్తున్నట్లయితే, మరొకసారి ఆలోచించండి!
సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ ఎకనామిక్స్ అండ్ పాలసీల నివేదిక ప్రకారం 2050 అప్పటికి యాంటీబయాటిక్ నిరోధకత కారణంగా 30 కోట్ల మంది చనిపోతారు. భారత్‌లో ఏటా 60000 మంది చిన్నారులు యాంటీబయాటిక్ నిరోధకత కారణంగా మరణిస్తున్నారు.