ఋతువు ప్రకారం ఆయుర్వేద జీవన విధానం
శీతాకాలంలో చల్లని వాతావరణం కారణంగా, చర్మ రంధ్రాలు కుంచించుకు పోతాయి. శరీరంలో ఉన్న అగ్ని లోపల మూసివేయబడి జీర్ణాశయాంతర ప్రేగులకు తరలించబడుతుంది. వ్యాధిని ఎదుర్కోవటానికి శరీర సామర్థ్యం మరియు బలం శరీరంలోని వేడి (అగ్ని) పై ఆధారపడి ఉంటుంది.