వర్షాకాలం ముందు వచ్చే వేసవి కాలంలో ఉష్ణోగ్రత వల్ల, మన శరీరము లో నీటి శాతం తగ్గి శరీరాన్ని తొందరగా అలసటకు గురిచేస్తుంది. వాతావరణంలో సంభవించే ఈ ఆకస్మిక మార్పుల వల్ల మన శరీరము లో వాతము యొక్క సమతుల్యత లోపిస్తుంది.
‘శీతాకాలంలో చలి, పొడిబారటం పెరుగుతుంది. తగిన విధంగా పోరాడకపోతే అది వివిధ వ్యాధులకు దారితీస్తుంది. అయితే చాలా వ్యాధులను నూనె మరియు వేడి కాపడం ఉపయోగించడం ద్వారా నియంత్రించవచ్చు.
ఆయుర్వేదం అంటే జీవితం యొక్క ‘వేదం’ లేదా మానవ జీవిత శాస్త్రం. అందులో శారీరక, మానసిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక స్వస్థన్ని ఎలా నిర్వహించాలో మార్గదర్శకత్వం చూపిస్తుంది.
కరోనా వైరస్‌తో పోరాడడానికి మీలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, వైద్య చికిత్సలతో పాటు ఆధ్యాత్మిక బలాన్నిపొందడానికి, ‘శ్రీ దుర్గాదేవి, దత్త దేవత మరియు భగవాన్ శివ్’ ఈ దేవతల నామజపాన్ని స్పీకర్ లో ప్రతిచోటా పెట్టేలా ప్రణాళిక చేయండి !
అగ్నిమాపక శిక్షణ తీసుకోవడం ప్రతికూల సమయాల్లో మాత్రమే కాకుండా, సాధారణ సమయాల్లో కూడా ఉపయోగపడుతుంది. ఈ లేఖనం ద్వారా పాఠకులకు అగ్నిమాపక శిక్షణకు పరిచయం చేస్తున్నాము.
చివరి లేఖనంలో, అగ్ని యొక్క అంశాలు, అగ్ని యొక్క సామాన్య కారణాలు, మంటల వర్గీకరణ, అగ్నిని చూసినప్పుడు మీరు ఏమి చేస్తారు? ఈ లేఖనంలో అగ్నిమాపక యొక్క కొన్ని పద్ధతులు గురించి ముందు ప్రస్తావించబడింది.
చివరి లేఖనంలో, అగ్ని యొక్క అంశాలు, అగ్ని యొక్క సామాన్య కారణాలు, మంటల వర్గీకరణ, అగ్నిని చూసినప్పుడు మీరు ఏమి చేస్తారు? ఈ లేఖనంలో అగ్నిమాపక యొక్క కొన్ని పద్ధతులు, అగ్నిమాపక చర్యలో ఉపయోగించే సాధనాలు, పరిస్థితులు మరియు పరిష్కార చర్యల గురించి మనము తెలుసుకున్నాము. దీనిగురించి ఇప్పుడు మరింత తెలుసుకుందాము.
అగ్నిహోత్రము యొక్క ప్రభావాలను పర్యావరణంపై అధ్యయనం చేయడానికి యూనివర్సల్ థర్మో స్కానర్ (యు.టి.ఎస్) అనే శాస్త్రీయ పరికరాన్ని ఉపయోగించి ‘మహర్షి అధ్యాత్మ విశ్వవిద్యాలయము ఒక పరీక్షను నిర్వహించారు.