నారాయణ బలి, నాగబలి చేయడం వెనుక ఉద్దేశం: విధి, పద్ధతి.
స్మృతులలో నారాయణ బలి, నాగబలి ఒకే ఉద్దేశం కోసం చెప్పబడడం వలన రెండు విధులనూ జతగా చేసే సంప్రదాయం ఉంది. నారాయణ-నాగబలి అనే జంట పేరు ఇదే కారణం వలన ప్రచలితమయ్యింది.
స్మృతులలో నారాయణ బలి, నాగబలి ఒకే ఉద్దేశం కోసం చెప్పబడడం వలన రెండు విధులనూ జతగా చేసే సంప్రదాయం ఉంది. నారాయణ-నాగబలి అనే జంట పేరు ఇదే కారణం వలన ప్రచలితమయ్యింది.
మనకు తెలియని, మన వంశంలో సద్గతి దొరకని వారికి లేదా దుర్గతి ప్రాప్తించినవారికి, మన వంశజులను పీడించే పితరులకు, వారి ప్రేతత్వం తొలగి సద్గతి దొరకాలని త్రిపిండి శ్రాద్ధం చేయబడుతుంది.
శ్రాద్ధ కర్మను ఒక ప్రత్యేక సమయంలో చేయడానికి వీలుకాలేదు, కాబట్టి శ్రాద్ధ కర్మను చేయలేదు అని చెప్పే అవకాశం ఇవ్వని ధర్మం హిందూ ధర్మం !
హిందూ ధర్మంలో చెప్పబడిన ఈశ్వర ప్రాప్తి యొక్క మూలభూత సిద్ధాంతాలలో “దేవఋణం, ఋషిఋణం, పితృఋణం అలాగే సమాజ ఋణం తీర్చడం” అన్నది ఒక ముఖ్య ఉద్దేశం. వీటిలో పితృఋణం తీర్చడానికి “శ్రాద్ధ కర్మ అవసరం.
అసంతృప్తులైన పూర్వీకుల యోక్క కష్టాల నుండి రక్షణ పొందుటకు సవత్సరమంత ప్రతిరోజు ‘శ్రీ గురుదేవ దత్త’ ఈ నామజపమును ముందు చెప్పిన విధంగా స్మరించండి.