చాతుర్మాసంలో వివిధ వ్రతాలను ఎందుకు ఆచరిస్తారు ?
దేవతల నిద్రాకాలంలో అసురులు ప్రబలురౌతారు మరియు మానవులకు ఇబ్బందులను కలిగిస్తారు. ఆ అసురుల నుండి మనల్ని రక్షించుకోవడానికి ప్రతి మనిషి ఏదైనా వ్రతాన్ని చేయాలి, అని ధర్మశాస్త్రం చెపుతుంది. కాబట్టే ఈ కావ్యవధిలో వివాహం వంటి శుభకార్యములను నిషేధించారు. పరమార్థానికి సంబంధించిన విష యాలున్న విధులను మరియు ప్రపంచానికి హాని కలిగించే సంగతుల నిషేధమే చాతుర్మాసపు వైశిష్ట్యం.