చిత్తూరు లోని కాణిపాక వినాయక ఆలయం (ఆంధ్ర ప్రదేశ్) – దేవుని ఉనికికి సాక్ష్యం
చిత్తూరు లోని కాణిపాక వినాయక ఆలయం (ఆంధ్ర ప్రదేశ్) – దేవుని ఉనికికి సాక్ష్యం ఆంధ్ర ప్రదేశ్, చిత్తూరు లోని కాణిపాకం విఘ్నేశ్వర ఆలయం స్వయంభూ గా వెలసిన గణేశ విగ్రహానికి, మరియు ఈ ఆలయానికి సంబంధించిన ఎన్నో పురాణాలకు ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. 11వ శతాబ్దం లో చోళ సామ్రాజ్యపు రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. దీనిని 1336లో విజయనగర రాజు పునరుద్ధరించారు. దేవుని ఉనికిని చాటే ఒక ఆసక్తికరమైన కథ ఇక్కడ చెప్పబడుతుంది. ఈ … Read more