‘ఇకో-ఫ్రెండ్లి గణేశోత్సవం పేరిట ‘ట్రీ గణేశ’ అనే అశాస్త్రీయ ప్రకారం యొక్క ప్రచారం !
పండుగలు మరియు ఉత్సవాలలో చేయబడే ప్రతి ఆచరణకు ప్రధానంగా ఆధ్యాత్మిక ప్రయోజనం పొందే ఉద్దేశం ఉంటుంది అనే విషయం హిందువులకు ధర్మశిక్షణ లేనందువల్ల వారికి గమనానికి రావడం లేదు. సాధన చేయని వ్యక్తి ఆధ్యాత్మిక ఆచరణల వల్ల కలిగే అనుభూతులను పొందలేడు. పండుగ-ఉత్సవములోని ఆచరణలకు గల శాస్త్రం తెలుసుకోవాలంటే దాని గురించి జ్ఞ్యానం ఉన్నవారు అనగా సంత మహనీయుల మార్గదర్శనం పొందాలని వారికి అనిపించదు. సామాజిక, భౌతిక, పర్యావరణకు సంబంధించిన ఆలోచనలే సరి అయినది అని అనిపిస్తుంది. … Read more