శ్రీ గణేశుడి విగ్రహా పూజావిధి
శ్రీ గణేశ చతుర్థి రోజున పూజ కోసం ఇంటికి కొత్త విగ్రహం తీసుకుని వస్తాము. ఆ విగ్రహంలోకి ప్రాణప్రతిష్ఠ చేసి షోడశోపచార పూజ చేయడం జరుగుతుంది.
శ్రీ గణేశ చతుర్థి రోజున పూజ కోసం ఇంటికి కొత్త విగ్రహం తీసుకుని వస్తాము. ఆ విగ్రహంలోకి ప్రాణప్రతిష్ఠ చేసి షోడశోపచార పూజ చేయడం జరుగుతుంది.
గణేశోత్సవం ఆచరించేటప్పుడు భక్తితో మరియు భావపూర్వకంగా ముగ్గులను వేస్తారు.
లక్ష్యం ఏమిటంటే, పూజ చేసేవారు గరిష్టంగా శ్రీ గణపతితత్త్వాన్ని పొందాలి. ముగింపులో ఉత్తరపూజ అనేది తుది దశ, ఇది శ్రీ గణపతి తరంగాలను గరిష్ట స్థాయిలో ఆకర్షించి ఆరాధకుడు లాభం పొందటానికి సహాయపడుతుంది.
మూర్తి యొక్క ముందు భాగము నుండీ సగుణ తత్త్వము మరియు వెనుక భాగము నుండీ నిర్గుణ తత్త్వము ప్రక్షేపితము అవుతుంది. మూర్తిని చేతిలో పట్టుకొనేవారు పూజకుడైయుంటాడు.
భాద్రపద శుక్ల చతుర్థి నుండి అనంత చతుర్థి వరకు గణేశుని లహరులు భూమిపైకి ఎక్కువ ప్రమాణములో రావడము వలన యమలహరుల తీవ్రత తక్కువ అగుటకు సహాయమౌతుంది.
కరోనా వంటి సంక్షోభం నేపథ్యంలో, హిందూ ధర్మాచరణ యొక్క శాస్త్రములో కొన్ని ప్రత్యామ్నాయాలు ఇవ్వబడ్డాయి, దీనిని ‘ఆపద్ధర్మము’ అని పిలుస్తారు.