సమర్థ రామదాస స్వామి గారు స్వధర్మ స్వరాజ్య సంస్తపకులైన ఛత్రపతి శివాజీ మహారాజులకు ‘ధర్మరక్షణ కొరకు స్వరాజ్యాన్ని స్థాపించడమే నిజమైన గురుదక్షిణ !’ అనే మంత్రమును ఇచ్చారు అలాగే వారి చేత హిందవి స్వరాజ్యమును స్థాపించుకున్నారు. ధర్మమును తెలుసుకున్న గురువులే నిజంగా ధర్మాన్ని రక్షించగలరు. ప్రాచీన గురు-శిష్య పరంపర నుండి లభించిన ఈ బోధన మరియు సమర్థులు ఇచ్చిన ఈ మంత్రమును మళ్ళి కృతిలో తీసుకుని వచ్చే సమయం ఆసీనమైనది. హిందూ ధర్మం యొక్క రక్షణ మరియు … Read more
తోలి ఏకాదశి విష్ణు భక్తులకు చాలా మహాత్వమైన రోజు. ఈ రోజు స్వామి దర్శనంతో పాటు ఉపవాసం కుడా చేస్తారు. చాతుర్మాస వ్రాతలను కుడా ప్రారంభిస్తారు. స్వామి గురించి ఒక విషయం తెలుసుకుందాం. శ్రీవేంకటేశ్వర స్వామి నేత్రములు సగం ఎందుకు మూసి ఉంచుతారు ? శ్రీవిష్ణువు యొక్క ఇతర రూపములతో పోలిస్తే వెంకటేశ్వర స్వామి నేత్రముల నుండి ప్రక్షేపితమగు శక్తి (తేజస్సు) ఎక్కువగా ఉండును. కలియుగములోని ప్రజల ఆధ్యాత్మిక స్థాయి తక్కువ ఉండుటవలన, ఈ శక్తిని సహించుట … Read more
బోనాలు రోజున అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారి పూజలో వివిధ పువ్వులను ఉపయోగించుటకు గల శాస్త్రమును తెలుసుకుందాము.. అమ్మవారికి పూలను సమర్పించుటకు గల అధ్యాత్మశాస్త్రము విశిష్ట దేవతలకు విశిష్ట సువాసన మరియు రంగుల పూలను సమర్పించుట వలన అమ్మవారి తత్త్వము సువాసన మరియు రంగు వీటి కణముల వైపు వేగంగా ఆకర్షింపబడును. అందువలన పూజ చేయువారికి అమ్మవారి తత్త్వము ఎక్కువగా దొరకును. శ్రీ దుర్గాదేవికి మల్లె పూలు, శ్రీ లక్షీ దేవికి బంతి పూలు మరియు శ్రీ మహాలక్షీ … Read more
వటసావిత్రి వ్రతం యోక్క శాస్త్రము ! వట వృక్షం శివ స్వరూపము. వటవృక్షంను పూజించడం అనగా దీని ద్వారా శివస్వరూపములోని భర్తను చూస్తూ, అతడి ఆయువు వృద్ధి చెంది అతడి ప్రతి కర్మానికి తోడుగా ఉండాలని భగవంతుని పూజించడం. వట పూర్ణిమ రోజున చేయవలసిన ప్రార్థన ! వటపూర్ణిమ వ్రతం యొక్క పూజ చివరిలో ‘అఖండ సౌభాగ్యం లభించని, నాతొ పాటు నా భర్త, పిల్లలకు ఆయురారోగ్యం-ఐశ్వర్యం లభించని, అలాగే ధనధాన్యం మరియు వంశ వృద్ధి అవ్వని’, … Read more
హనుమంతుని ఉపాసన సింధూరము, నూనె, జిల్లేడు ఆకులు- పువ్వులను ఎందుకు సమర్పించాలి ? : ఇవి హనుమంతుడి సూక్ష్మ స్పందనలను ఆకర్షించగలవు. వీటిని హనుమంతునికి సమర్పించినపుడు విగ్రహము జాగృతమై పూజ చేయువారికి విగ్రుహంలోని చైతన్యము లభించును. జిల్లేడు ఆకులు-పువ్వులను 5 లేదా 5 గుుణాంకములలో సమర్పించవలెను. స్త్రీలు దక్షిణముఖి హనుమంతుని ఎందుకు స్పర్షించరాదు ? : దక్షిణముఖి హనుమంతుని సూర్యనాడి (శక్తిని ప్రధానించు నది) కార్యరతమై యుండును. స్త్రీలు పురుషుల ఎక్కువ సంవేదన కలిగినవారైనందు వలన స్త్రీలకు … Read more
రామరాజ్యము మీ చేతులలోనే ఉన్నది ! ప్రజల జీవితమును సుఖంగా-తృప్తిగా మరియు వైభవంగా చేయు; దొంగలు, భ్రష్టాచారులు, అస్వస్థులు మొ॥ వారికి స్థానము లేని; ప్రకృతి వైపరీత్యాలు లేని… ఇలాంటి రాజ్యం ఒక్కటే అదే రామరాజ్యము ! రామరాజ్యములోని ప్రజలు ధర్మమును పాటించేవారు; అందుకనే వారు శ్రీరాముని వంటి సాత్త్విక రాజు మరియు ఆదర్శమైన రామరాజ్యమును పొందారు. ఇలాంటి రామ రాజ్యమును మనము కూడా పొందవచ్చును ! దీనికొరకు – హిందువుల్లారా, ధర్మాచరణ చేసి భగువంతుని భక్తులు … Read more
చైత్ర శుద్ధ ప్రతిపద (ఉగాది) హిందువులకు సంవత్సరారంభము ! బంధువుల్లరా, సనాతన హిందూ ధర్మము విశ్వములో అతి ప్రాచీనమైన ధర్మం. ఆంగ్ల కాలమానమునకనుసారంగా ఇది కేవలం 2023 వ సంవత్సరమునకు పాదార్పణ చేస్తున్నట్లయితే ఈ ఉగాదికి హిందూ ధర్మం యొక్క కాలమానమునకనుసారంగా 15 నిఖర్వ, 55 ఖర్వా, 21 అబ్జ, 96 కోటి 8లక్షల 53 వేల 124 వ సంవత్సరం ప్రారంభం అవుతుంది. (గమనిక : 1 ఖర్వా అనగా 10,00,00,00,000 సంవత్సరాలు (వంద వేల … Read more
హోళీ అనగా దుష్ట ప్రవృత్తి మరియు అమంగళమైన ఆలోచనలను నష్టం చేసి సత్ప్ర వృత్తి మార్గమును చూపించే ఉత్సవము. వృక్ష స్వరూపంలోని సమిధను అగ్నికి సమర్పించడం ద్వారా వాతావరణం ను శుద్ధి పరచడం అనే ఉదాత్త భావముతో ఈ హోళీ ని ఆచరించడం జరుగుతుంది. హోళీలో జరిగే తప్పు ఆచరణలను అడ్డుకోండి ! ౧. ధర్మద్రోహులు, రాజకీయ నేతలు చెప్తున్నారని తరతరాలుగా వస్తున్న పద్ధతికనుసారంగా కాకుండా అశాస్త్రియంగా చెత్తను కాల్చి హోళీని చేయకండి ! ౨. హానికరమైన … Read more
ప్రాముఖ్యత మకరసంక్రాంతి కాలము నుండి రథసప్తమి కాలము వరకు వాతావరణంలో రజ మరియు సత్వ కణములతో కూడిన తరంగములు ఎక్కువ ప్రమాణములో కార్యనిరతమై ఉన్నందున ఈ కాలము సాధనకు పూరకంగా ఉంటుంది. సంక్రాంతికి దానము ఎందుకు ఇవ్వవలెను? దానమివ్వడం అనగా ఎదుటి వ్యక్తిలోని దైవత్వమునకు తనువు-మనస్సు-ధనముల త్యాగము ద్వారా శరణు కోరడం. సాధనకు పూరకంగా ఉన్న సమయంలో దానం చేయడం వల్ల దానం చేసేవారి పై భగవంతుని కృప జరిగి వారు కూరుకున్న ఫలము ప్రాప్తించును. సంక్రాంతికి … Read more
భోగినాడు ఉదయం చిన్నా పెద్దలందరూ కలిసి కొత్తజీవితాన్ని ప్రారంభించేందుకు గుర్తుగా ఇంట్ళోని పాత చీపుర్ళు, విరిగిపోయిన చెక్క వస్తువులు మొదలగువాటితో భోగి మంటలు వేస్తారు. రోజున పిల్లలకు హారతిని ఇస్తారు. రేగిపండ్లు, మరమరాలు, ఎర్రముల్లంగి, చెరుకు ముక్కలు వీటన్నిటినీ కలిపి తలపై పోస్తారు. తరువాత పుణ్యస్త్రీలకు పసుపుకుంకుమలు ఇస్తారు. (మరిన్ని వివరాల కొరకు వీక్షించండి : సనాతన సంస్థ డి.వి.డి. ‘మకర సంక్రాంతి’ మరియు వెబ్ సైట్ లోని లేఖనలు )