ఓ భక్తుల్లారా, శ్రీ గణపతి గురించి మీకు తెలుసా ?
కార్యము మరియు వైశిష్ట్యములు 1. విఘ్నహర్త గణేశుడు విఘ్నహర్త అయినందున నాటకము మొదలుకొని వివాహము వరకు, అలాగే ‘గృహ ప్రవేశము’ మొదలగు అన్ని విధుల ప్రారంభములో శ్రీ గణేశుని పూజ చేస్తారు. 2. ప్రాణశక్తిని పెంచేవాడు మానవుని శరీరములోని వేరే వేరే కార్యములు వేరే వేరే శక్తుల నుండి జరుగుతుంటాయి. ఆ వివిధ శక్తుల మూలభూత శక్తినే ‘ప్రాణశక్తి’ అంటారు. శ్రీ గణపతి నామజపము ప్రాణశక్తిని వృద్ధి చేస్తుంది. 3. మహాగణపతి ఋద్ధి-సిద్ధి (శక్తి) సమేతంగా ఉన్న … Read more